ద్రావిడ్ నాకు ప్రేరణ

భారత్‌ క్రికెట్‌ వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆయన ఐసీసీ క్రికెట్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు. భారత్‌ నుంచి ఈ ఎలైట్‌ జాబితాలో చోటు సంపాదించిన ఐదో ఆటగాడు ద్రవిడ్‌. గతంలో బిషన్‌సింగ్‌ బేడీ, సునీల్‌ గావస్కర్‌, కపిల్‌దేవ్‌, అనిల్‌ కుంబ్లే హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు సిద్ధార్థ్‌ ట్వీట్‌ చేశారు. తమలాంటి చాలా మందికి రాహుల్‌ స్ఫూర్తిదాయకమని చెప్పారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com