ద్రోణాచార్యకు ద్రావిడ్ పేరు

భారత పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ పేరును బీసీసీఐ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ సీవోఏ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ ధ్రువీకరించారు. విరాట్‌ కోహ్లీతో పాటు భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు ప్రపంచకప్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన మాజీ క్రికెటర్‌, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరును ద్రోణాచార్య, మరో మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ను ధ్యాన్‌చంద్‌ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు రాయ్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com