నీటికోసం

తమిళనాడులో కావేరీ జలాల వివాదం రోజురోజుకీ మిన్నంటుతోంది. కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాలని యావత్‌ తమిళ చిత్ర పరిశ్రమ ఆందోళన చేస్తోంది. ఈ నేపథ్యంలో నడిగర్‌ సంఘం అధ్యక్షుడు విశాల్‌తో పాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, ఇళయరాజా తదితరులు వళ్లువార్‌ కొట్టం ప్రాంతంలో నిరసనలు చేపడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com