నెయ్యి కూడా ఉచితమే

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించి అధికారంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రాష్ట్ర సీఎం అఖిలేష్‌యాదవ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు.
ముఖ్యాంశాలు
* ప్రాధమిక పాఠశాలల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన బాలలకు నెలకు 1 లీటర్‌ నెయ్యి, పాల పౌడర్‌ ఉచితంగా సరఫరా.
* వార్షిక ఆదాయం రూ1.5 లక్షల కంటే తక్కువగా ఉన్నవారికి ఉచిత వైద్య సదుపాయం
* 18 ఏళ్లు దాటిన వారికి స్మార్ట్‌ఫోన్లు (వార్షికాదాయం రూ.2 లక్షలలోపే వుండాలి)
* తొమ్మిది నుంచి 12 తరగతి మధ్య చదువుతున్న బాలికలకు ఉచిత సైకిళ్లు
* సమాజ్‌వాదీ పింఛన్‌ పథకం కింద నెలకు రూ.1000 పింఛన్‌. దాదాపు కోటిమంది ప్రజలు ఈ పథకంలో లబ్ది పొందనున్నారు.
* గర్భవతులకు పౌష్టికాహారం సరఫరా
* రైతులకు ప్రత్యేకనిధి
* బుందేల్‌ఖండ్‌-తెరాయ్‌లను కలుపుతూ కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవే
* మహిళలకు రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ఛార్జీల్లో 50 శాతం రాయితీ
*పేదలకు ధాన్యం, పేద మహిళలకు కుక్కర్లు
* విద్యార్థులకు లాప్‌ట్యాప్‌లు
* వచ్చే బడ్జెట్‌ను మెట్రో రైలులోనే ప్రవేశపెడుతాం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com