నేటి తిరుమల-తిరుచానూరు సమాచారం

తిరుచానూరు
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు
16వ తేది గురువారం వాహన సేవలు , సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు

ఉ.8 నుండి 9.30 వరకు పెద్దశేష వాహనము

రాత్రి 8 నుంచి 10 వరకు హంస వాహనము

సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు

తిరుచానూరు ఆస్థానమండపంలో
ఉ.10 – 11 గం. వరకు చెన్నైకు చెందిన ప్రొ.నమ్మాళ్వార్ ధార్మికోపన్యాసం

ఉ.11 – 12.30 వరకు రూపశ్రీ రాజగోపాలన్ బృందంచే భక్తి సంగీతం

మ.3 – 4.30 వరకు శ్రీ ఎం. రాముడు బృందంచే హరికథ

సా. 4.30 – 6 గం. వరకు పి. మునిరత్నం రెడ్డి, సి. బాలసుబ్రహ్మణ్యం బృందంచే అన్నమయ్య విన్నపాలు / నృత్యప్రదర్శన

తిరుపతి అన్నమాచార్య కళామందిరం
సా.6- 7గం.వరకు చెన్నైకి చెందిన జి. అభిలాష్ బృందంచే భక్తిసంగీతం
రా.7-8.30వరకు చెన్నై కి చెందిన వాణిశ్రీ రవిశంకర్ బృందంచే నృత్యప్రదర్శన

తిరుపతి మహతీ కళాక్షేత్రంలో
సా.6.30 – 8.30 వరకు గాత్ర సంగీతం , భరతనాట్యం

తిరుపతి శిల్పారామంలో
సా.6.30 – 8.30 వరకు భక్తి సంగీతం , జానపద సంగీతం

#########################
#########################
#########################

తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

🕉 ఈరోజు గురువారం 16.11.2017
ఉ!! 5 గంటల సమయానికి….

🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .

🕉 స్వామి దర్శనం కోసం 2 కంపార్ట్మెంట్ లలో
భక్తులు వేచి ఉన్నారు.

🕉 సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.

🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.

🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

🕉 నిన్న నవంబర్ 15 న 59,679 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
‌ ‌
🕉 నిన్న 25,328 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:3.64కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com