నేటి తిరుమల సమాచారం-౦౨/౦౩

• ఈ రోజు శనివారం
03.02.2018
ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 57,246 మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.

• వైకుంఠం ‘Q’ కాంప్లెక్స్ లో
02 కంపార్ట్ మెంట్స్ లలో
భక్తులు స్వావారి
దర్శనం కోసం వేచి ఉన్నారు.

• సర్వదర్శనానికి 04 గంటల
సమయం పట్టవచ్చు.

• నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.25 కోట్లు.

• నిన్న 23,576 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com