నేటి తిరుమల సమాచారం-౦౩/౦౭

👉ఈరోజు తేదీ 07.03.2018
బుధవారం ఉదయం 5 గంటల
సమయానికి,

👉సర్వదర్శనం కోసం 2
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

👉కంపార్టమెంట్లలోని భక్తులు
ఉదయం 9-10 గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు

👉కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు

👉స్లాట్స్ మేరకు ఉ. 8 గం.
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు

👉ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
8.30 గంటలకు దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

👉నిన్న మార్చి 06 న
67,205 మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

👉నిన్న 21,042 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

👉నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 2.74 కోట్లు.

గమనిక;-
5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను మార్చి 7, 21వ తేదీల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు. భక్తుల కోరిక మేరకు ఐదేళ్లలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఈ రెండు రోజుల్లో సుపథం మార్గం ద్వారా అనుమతిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

బుధవారం ప్రత్యేక సేవ:
సహస్రకలశాభిషేకం

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com