నేటి తిరుమల సమాచారం-౦౬/౦౧

🦑 ఓం నమో వేంకటేశాయా 🦑

🕉 ఈరోజు తేదీ 1.06.2018
శుక్రవారం ఉదయం 5 గంటల
సమయానికి,

🕉 సర్వదర్శనం కోసం అన్ని
కంపార్టమెంట్ల నిండిపోయి క్యూలో నిలబడి భక్తులు నిరీక్షిస్తున్నారు.

🕉 కంపార్టమెంట్లలోని భక్తులు
సుమారుగా 24 గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు.

🕉 ఈ రోజు సర్వేదర్శననికి 20వేల టోకెన్లు కేటాయిస్తారు.

🕉 కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.

🕉 స్లాట్స్ మేరకు ఉ. 11 గం.
తరువాత
నేరుగా దివ్యదర్శనానికి
అనుమతిస్తారు.

🕉 ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
12 తర్వాత గంటలకు దర్శనం సమయం 4-5 పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చును.

🕉 నిన్న మే 31 న
77,400 సుమారు మంది భక్తులకు
స్వామి వారి దర్శన భాగ్యం
లభించినది.

🕉 నిన్న 40,857 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు.

🕉 శుక్రవారం ప్రత్యేక సేవ:
అభిషేకం

🕉 భక్తులు పోటెత్తారు క్యూలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు ఒక రోజు సమయం పట్ట వచ్చు.

🕉 కాకణం ద్వారా వచ్చు భక్తులకు సుమారుగా 6-8 గం!! సమయం లోపు శ్రీవారి దర్శనం చేసుకొనే సమయం కేటాయించిన సమయంలో దర్శించుకోవచ్చు .

🕉 నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 2.76 కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com