నేటి తిరుమల సమాచారం-౧౧/౨౭

🚩ఈ రోజు రద్దీ: సాధారణం

🔱ఈరోజు తేదీ  27.11.2017
 సోమవారం ఉదయం 5 గంటల
సమయానికి,

🔱సర్వదర్శనం కోసం 5
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🔱సర్వదర్శనానికి 3-4 గంటల
సమయం పడుతుంది.

🔱కాలినడక భక్తులకు స్లాట్ లో
పేర్కొన్న సమయానికి నేరుగా
దివ్య దర్శనం లభిస్తుంది.

🔱కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు

🔱స్లాట్స్ మేరకు ఉ.8 గం.
తరువాత నేరుగా 1 గంటలలో
దివ్య దర్శనం పూర్తవుతుంది

🔱ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు 1 గంటల
సమయం పడుతుంది.
    
🔱నిన్న నవంబరు 26 న
87,762 మంది భక్తులకు
స్వామివారి దర్శనభాగ్యం
లభించినది.
‌ ‌
🔱నిన్న 30,424 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

🔱నిన్న స్వామివారికి భక్తులు
హుండీ ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹: 2.58 కోట్లు.

🔱నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
అందిన విరాళాలు

అన్న ప్రసాదం ట్రస్టు: ₹ 2.01 లక్షలు

గోసంరక్షణ ట్రస్టు: ₹ 1.00 లక్షలు

విద్యాదాన ట్రస్టు: ₹ 11.11 లక్షలు

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

ఆదివారం సా. 6 గం. సమయానికి:

గదుల లభ్యత:
ఉచిత గదులు ఖాళీలు        :     లేవు
₹ 50 గదులు ఖాళీలు          :     లేవు
₹ 100 గదులు ఖాళీలు        :     లేవు
₹ 500 గదులు ఖాళీలు        :     లేవు

సేవలు లభ్యత:
ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు  :   లేవు
సహస్రదీపాలంకరణ ఖాళీలు :   లేవు
వసంతోత్సవం ఖాళీలు          :   లేవు

సోమవారం ప్రత్యేక సేవ:
విశేష పూజ

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

ఈ రోజు 27.11.2017  సోమవారం

⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩

ఉదయాత్పూర్వం 2.30 – 3.00
సుప్రభాతం

ఉ.పూ  3.30 – 4.00
తోమాల సేవ (ఏకాంతం)

ఉ. 4.00 – 4.15
 కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)

 ఉ. 4.15 – 5.00
మొదటి సహస్రనామార్చన
(ఏకాంతం)

ఉ. 5.30 – 6.30
ప్రత్యేక సేవ:
విశేష పూజ

ఉ. 7.00 – సా. 7.00
సర్వదర్శనం

మ. 12.00 – సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. 5.30 – 6.30
సహస్రదీపాలంకరణ సేవ

రా. 7.00 – 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం), రాత్రి ఘంటారావం

రా. 8.00 – 1.00
 సర్వదర్శనం

రా. 1.00 – 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. 1.30  ఏకాంతసేవ

🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔

          ఓం నమో వేంకటేశాయ నమః
             ఓం పద్మావతీదేవ్యై నమః
                            🔔
         శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము
       రచన: ప్రతివాద భయంకర అణ్ణన్
                            🔔
                            🔔
                            🔔
ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ
నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః

స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ !! 17

తా. దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీ­కు సుప్రభాతమగు గాక.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com