నేటి తిరుమల సమాచారం-02/13

తిరుమల దర్శనం 🔔
🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

🚩ఈ రోజు రద్దీ: లేదు

🍁ఈరోజు తేదీ 13.02.2018
మంగళవారం ఉదయం 5 గంటల
సమయానికి,

🍁సర్వదర్శనం కోసం 2
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🍁కంపార్టమెంట్లలోని భక్తులకు
ఉదయం 8-9 గంటల మధ్య
సర్వదర్శనం పూర్తయి ఆలయం
వెలుపలికి రావచ్చు

🍁కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు

🍁స్లాట్స్ మేరకు ఉ.8 గం.
తరువాత నేరుగా దర్శనానికి
అనుమతిస్తారు

🍁ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు ఉదయం 8 గంటలకు
దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చు.

🍁నిన్న ఫిబ్రవరి 12 న 67,670
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🍁నిన్న 24,557 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

🍁నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.38 కోట్లు.

🍁నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.19 లక్షలు

విద్యాదాన ట్రస్టు: ₹ 1.00 లక్షలు

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

మంగళవారం ప్రత్యేక సేవ:

అష్టదళపాదపద్మారాధన

ఈ రోజు 13.02.2018 మంగళవారం

⛩ ఆలయ నిత్య కార్యక్రమాలు ⛩

ఉదయాత్పూర్వం 2.30 – 3.00
సుప్రభాతం

ఉ.పూ 3.30 – 4.00
తోమాల సేవ (ఏకాంతం)

ఉ. 4.00 – 4.15
కొలువు, పంచాంగ శ్రవణం
(ఏకాంతం)

ఉ. 4.15 – 5.00
మొదటి అర్చన
(సహస్రనామార్చన), (ఏకాంతం)

ఉ. 6.00 – 7.00
శుద్ది,
ప్రత్యేక సేవ:
అష్టదళపాదపద్మారాధన
రెండో ఘంటారావం

ఉ. 7.00 – సా. 7.00
సర్వదర్శనం

మ. 12.00 – సా. 5.00
కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం,
వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. 5.30 – 6.30
సహస్రదీపాలంకరణ సేవ

రా. 7.00 – 8.00
శుద్ది, రాత్రి కైంకర్యాలు
(ఏకాంతం),
రాత్రి ఘంటారావం

రా. 8.00 – 1.00
సర్వదర్శనం

రా. 1.00 – 1.30
శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. 1.30 ఏకాంతసేవ

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com