నేటి తిరుమల సమాచారం-06/13

🕉 ఈరోజు తేదీ 13.06.2018
బుధువారం ఉదయం 6 గంటల
సమయానికి,

🕉 సర్వదర్శనం కోసం అన్ని కంపార్టమెంట్లలు నిండిపోయాయి క్యూ లైన్లో
భక్తులు
నిరీక్షిస్తున్నారు.

🕉 కంపార్టమెంట్లలోని భక్తులకు
సుమారుగా 24 గంటల సమయంలోపు స్వామివారిని
దర్శనం పూర్తయి చేసుకొని ఆలయం
వెలుపలికి రావచ్చు.

🕉 కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి స్లాట్స్ కేటాయిస్తారు.

🕉 స్లాట్స్ మేరకు ఉ.9 గం.
తరువాత నేరుగా దర్శనానికి
అనుమతిస్తారు.

🕉 కాలి నడకద్వారా వచ్చు స్లోట్స్ కలిగి ఉన్న భక్తులకు సుమారుగా 3-4 గం!! సమయం పట్టవచ్చు.

🕉 స్లోట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా 3 గం!! సమయంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు.

🕉 ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులకు 4 గంటలకు
దర్శనం పూర్తయి
ఆలయం వెలుపలికి రావచ్చు.

🕉 నిన్న జూన్ 12 తేదీన 83,303
మంది భక్తులకు స్వామి వారి
దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
🕉 నిన్న సుమారుగా 42,092 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

🕉 నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.12 కోట్లు…

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com