నేటి తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

• ఈరొజు మంగవారం
14.11.2017
ఉ!! 5 గంటల సమయానికి,

• నిన్న 71,322 మంది
భక్తులకు స్వామివారి దర్శన
భాగ్యం కలిగినది.

• సర్వదర్శనం ద్వారా
స్వామిని
దర్శించుకోదలచిన
భక్తులు వైకుంఠం క్యూ
కాంప్లెక్స్ లో వేచి
ఉండాల్సిన పని లేదు.

• సర్వదర్శనానికి 04
గంటల సమయం
పట్టవచ్చు.

• ప్రత్యేక దర్శనం (₹: 300)
వారికి 02 గంటల
సమయం పడుతుంది.

• కాలినడకన తిరుమల
చేరుకున్న భక్తులను
ఉ: 08 గంటల తరువాత
దర్శనానికి అనుమతిస్తారు.
‌ ‌
• నిన్న 28,534 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.

• నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:2.98కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com