నేటి తిరుమల సమాచారం

ఓం నమో వేంకటేశాయ!!

🕉 ఈరోజు ఆదివారం 19.11.2017 ఉ!! 5 గంటల సమయానికి….
🕉 తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .
🕉 స్వామి దర్శనం కోసం 8 కంపార్ట్మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు.
🕉 సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది.
🕉 కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
🕉 ప్రత్యేక ప్రవేష దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
🕉 నిన్న నవంబర్ 18 న 80,595 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది.
🕉 నిన్న 33,685 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.
🕉 నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹:1.81కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com