నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆటా వైద్య శిబిరాలు

అమెరిక తెలుగు అసోషియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో డిసెంబర్ 1 నుండి 21వ తేదీ వరకు వైద్య ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. 1న నల్గొండ జిల్లా పెద్దవూర గ్రామంలో, 6వ తేదీన నల్గొండ జిల్లా గుండ్రంపల్లి, 10న ప్రకాశం జిల్లా డీ.రావూరు, 12న నరసంపేట, 13న రంగారెడ్డి జిల్లా పడ్కల్, 14న మహబూబ్నగర్ జిల్లా చిన్నముద్యాల, 17న విశాఖపట్నం, 19న చింతూరు, 21న అనంతపురంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త భీమిరెడ్డి పరమేష్ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com