నేటి పంచాంగము-నవంబరు 13

13-11-2017
సోమవారం.

శ్రీ హేమలంబి నామ సంవత్సరం
దక్షిణాయనం.
శరదృతువు.
కార్తీకమాసం.
కృష్ణపక్షం

తిథి: దశమి.మ.3:00
నక్షత్రం: పుబ్బ.మ.3:05
యోగం: వైధృతి.రా.2:03
కరణం: భద్ర.మ.3:00

సూర్యరాశి: తుల.
చంద్రరాశి: సింహం.

సూర్యోదయం: ఉ.6:06.
సూర్యాస్తమయం : సా.5:26.

రాహుకాలం: ఉ.7:30-9:00
యమగండం: ఉ.10:30-12:00.

వర్జ్యం: రా.10:13-11:48.
దుర్ముహుర్తం: మ.12:08-12:53.&.మ.2:24-3:09
అమృతం: ఉ.8:50-10:23.

మూఢమి ముగిసింది

ముహూర్తములు
23-11-2017 గురువారం. ఉత్తరాషాఢ. వివాహ,గృహ ప్రవేశాదులకు. రా.12:51.
తుల. తె.5:21.

24-11-2017.శుక్రవారం.శ్రవణం..వివాహ గృహప్రవేశాదులకు. సింహం.రా.12:47. వివాహ, గృహారంభ, ప్రవేశాదులకు.
తె.5:17.
25-11-2017. శనివారం ధనిష్ట.వివాహ గృహారంభ ప్రవేశాదులకు.తుల. తె.5:13.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com