నేటి శుభమస్తు-౦౧/౨౦

తేదీ… 20-01-2018
శని వారం (స్థిర వాసరే )
శ్రీ హేమళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్ల పక్షం
తిధి : తదియ ఉ 12:00
తదుపరి చతుర్ధి
నక్షత్రం : శతభిషం తె 3:30
యోగం : వ్యతీపాతం ఉ 10:15
తదుపరి వరీయాన్
కరణం: గరజి ఉ 12:00 వరకు
తదుపరి వణిజ రా 12:22
వర్జ్యం:
ఉ 9:40-11:21
దుర్ముహూర్తం:
ఉ 6:36-8:05
అమృతకాలం:
రా 7:51-9:33
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కుంభం
రాహుకాలం :
ఉ 9:00-10:30
యమగండం :
మ 1:30-3:00
సూర్యోదయం: 6:39
సూర్యాస్తమయం: 5:43

నేటి మాట …
మనం తిన్నది ఎన్నటికీ మన ఖాతా లోకి రాదు,
పది మందికి పెట్టింది మాత్రమే మన ఖాతా లోకి వస్తుంది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com