నేడు జాతీయ పత్రికా దినోత్సవం

🗞 జాతీయ పత్రికా దినోత్సవం📰

🌹1890 : గొప్ప భాషా శాస్త్రవేత్త ఆదిరాజు వీరభద్రరావు జననం (మ.1973).

💐1908 : తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి జననం (మ.1977).

🥀1922 : ప్రముఖ జర్మన్ భౌతిక శాస్త్రవేత్త మాక్స్ అబ్రహమ్ మరణం (జ.1875).

🌺1923 : ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు కాంతారావు జననం (మ.2009).

🌸1963 : భారతీయ సినిమా నటి మీనాక్షి శేషాద్రి జననం.

🌷1965 : రష్యా ప్రయోగించిన వీనస్-3 అంతరిక్ష నౌక శుక్రగ్రహం వైపు ప్రయాణం ప్రారంభించింది.

🌻1973 : తెలుగు, తమిళ సినిమా నటి ఆమని జననం.

🌼1973 : భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జననం.🌹🌼🌻🌷🌸🌺🥀💐🍃🍀🌿☘🍂🍁

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com