నేడు పదవీ బాధ్యతలు చేపడుతున్న గుమ్మడి గోపాలకృష్ణ

రాష్ట్ర నాటక అకాడమీ అధ్యక్షులుగా నియమితులైన ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ బుధవారం నాడు విజయవాడలో పదవీబాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు, రంగస్థల నటీనటులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com