న్యాయవిజయం లభిస్తుంది

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. న్యాయం తప్పక విజయం సాధిస్తుందన్న పవన్‌ కల్యాణ్‌.. ఆర్డినెన్స్‌ అమలయ్యే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com