న్యూజెర్సి సాయిదత్తపీఠంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


న్యూజెర్సిలోని సాయిదత్తపీఠంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వయోగి విశ్వంజీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో చివుకుల ఉపేంద్ర, మాజీ మేజర్ కన్నన్, బాబా భక్తులు తదితరులు పాల్గొన్నారు.












More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com