న్యూజెర్సీలో భాజపాను నిలదీసిన ప్రవాసాంధ్రులు


అమెరికాలోని న్యూజెర్సీలో పర్యటిస్తున్న భాజపా రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావుకు ప్రవాసాంధ్రుల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం భాజపా ఓవర్సీస్‌ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్‌ నర్సింహారావు పాల్గొన్నారు. ఈ సమావేశానికి పలువురు ప్రవాసాంధ్రులు హాజరై ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం గురించి ఆయనను ప్రశ్నించారు. ఎంపీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో కార్యక్రమం నుంచి బయటకు వచ్చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com