న్యూజెర్సీలో లోకేష్ సమావేశం


అందరూ అబ్బురపడేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్మిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. అమెరికా న్యూజెర్సీలో ఎన్నారై టీడీపీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి పునాది వేసిందే చంద్రబాబు అని లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేష్ ఎన్నారై టీడీపీ ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com