పంతం

‘ఆక్సిజన్‌’ తర్వాత కథానాయకుడు గోపీచంద్‌ తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో మెహరీన్‌ కథానాయికగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు చక్రి సినిమాను తెరకెక్కిస్తున్నారు. కె.కె. రాధామోహన్‌ నిర్మాత. ఈ సినిమాకు‘పంతం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మే 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందట.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com