పట్టరా పట్టు

యోగా గురు బాబా రామ్‌దేవ్‌ రెజ్లింగ్‌లోనూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. బుధవారం ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ ప్రచార బౌట్లో 2008 ఒలింపిక్‌ రజత పతక విజేత స్టాద్నిక్‌తో బాబా తలపడ్డాడు. ఈ స్నేహపూర్వక పోరులో రామ్‌దేవ్‌ బాబా 12-0తో గెలిచాడు. ప్రచారం కోసం నిర్వహించిన కార్యక్రమం కావడంతో బాబా విజయానికి స్టాద్నిక్‌ సంపూర్ణ సహకారాన్ని అందించాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com