పన్నుల విధానంపై డెట్రాయిట్ నాట్స్ సదస్సు


నాట్స్‌ డెట్రాయిట్ విభాగం ఆధ్వర్యంలో టాక్స్‌ సెమినార్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కార్యక్రమాన్ని డెట్రాయిట్‌లోని ఐలాండ్‌ లేక్స్‌ ఆఫ్‌ నోవి సమావేశ మందిరంలో నిర్వహించారు. పన్ను చెల్లింపులు, మినహాయింపులు, ఆర్థిక వ్యవహారాలపై సదస్సులోఅవగాహన కల్పించారు. ప్రముఖ అకౌంటింగ్‌ నిపుణులు హస్ముఖ్‌ పటేల్‌ సందేహాలను నివృత్తి చేశారు. నాట్స్‌ డెట్రాయిట్‌ విభాగ ప్రతినిధులు కిశోర్‌ తమ్మినీడి, ప్రసాద్‌ గొంది, గౌతమ్‌ మార్నేని, శ్రీని కొడాలి, శివ అడుసుమిల్లి, దత్త సిరిగిరి, నాగ సతీష్‌ కంచర్ల, శ్రీధర్‌ అట్లూరి, కృష్ణ కొత్తపల్లి, సామ్‌ బొల్లినేని, శైలజ కొడాలి, రవి నూతలపాటి, వేణు కొడాలి, చలపతి కోడూరి, శ్రీనివాస్‌ చిత్తలూరి, శ్రీనివాస్‌ పిన్నమనేని, మహీధర్‌ రెడ్డి, సూరపనేని బసవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
nats detroit 2017 nats telugu tnilive.com tnilive

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com