పవన్ తెలుగు ట్వీట్ అదరహో

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్ర బృందానికి ఆయన సోదరుడు, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మనఃపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి పవన్‌ ట్వీట్‌ చేశారు. ‘చరణ్‌, మా వదిన సురేఖ గారి నిర్మాణంలో వస్తున్న తొలి చిత్రమే చిరంజీవి గారి 150వ చిత్రం కావటం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రంలోని నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పవన్‌ ట్వీట్‌ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com