పవన్ సభకు సర్వం సిద్ధం

శనివారం సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు పోలీసులు అనుమతి లభించింది. రేపు సాయంత్రం 4గంటలకు ఇందిరా మైదానంలో సభ నిర్వహించనున్నారు. సభను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తిరుపతి ఎస్పీ విజయలక్ష్మీ సూచించారు. పోలీసు బలగాలు సరిపడా లేవని జనసేన నేతలకు ఎస్పీ తెలిపారు. తమ పార్టీ వలంటీర్లతో సభ ప్రశాంతంగా నిర్వహించుకుంటామని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇవ్వడంతో పోలీసులు బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com