పాజిటివ్ ఎనర్జీ

అనేక సమస్యలలో ఇరుక్కొని ఆత్మస్థయర్యంతో బయటపడిన శ్వేతాబసుప్రసాద్‌కు పరిశ్రమలో అందరూ వెన్నుదన్నుగా నిలిచి అవకాశాలు ఇస్తామన్నారు. కానీ సరైన అవకాశం ఎవ్వరూ ఇవ్వలేకపోయారు. తాజాగా ఓ వీడియో పాటలో శ్వేతాబసు నటించి హల్‌చల్ చేస్తోంది. ఖవ్వాలి గాయనిగా నటించిన ఈ పాట ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో శ్వేత అద్భుతమైన ప్రతిభను చూపిందని, ఆమె నటన అందరికీ నచ్చుతోందని చూసినవాళ్ళు చెబుతున్నారు. గాయనిగా శ్వేత చేసిన మ్యాజిక్ ప్రతిఒక్కరికీ నచ్చడంతో అవకాశాలు వస్తాయేమోనని ఆమె ఎదురుచూస్తోంది. చూద్దాం..శ్వేత కెరీర్ ఎలా మారిపోతుందో..!

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com