పెట్టుబడుల కోసం దుబాయి వెళ్తున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు రేపు దుబాయ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఒక్క రోజు దుబాయ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్‌కు ఇన్వెస్టర్లను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com