పెన్సిల్వేనియాలో తానా బ్యాగుల వితరణ

పెన్సిల్వేనియా రాష్ట్రంలోని హారిస్‌బర్గ్ నగరంలో తానా ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలలోని పేద విద్యార్థులకు బ్యాగులను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తానా ప్రతినిధులను తానా అధ్యక్షుడు వేమన సతీష్, బ్యాక్‌ప్యాక్ కమిటీ చైర్మన్ ఉప్పుటూరి రాంచౌదరిలు అభినందించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com