పెన్సిల్వేనియా రాష్ట్రంలో మరో సరికొత్త బావర్చి శాఖ ఏర్పాటు
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మాల్వెన్ నగరంలో బావర్చి బిరియానిస్ సంస్థ తమ నూతన శాఖను ఏర్పాటు చేసింది. అమెరికావ్యాప్తంగా ఇప్పటికే అత్యధిక సంఖ్యలో అద్భుతమైన బిరియానీ రుచులను అందిస్తున్న బావర్చి సంస్థ ఈ శాఖ ఏర్పాటుతో మరింత ముందుకు దూసుకుపోతోంది. అప్పసాని శ్రీధర్, పాములపాటి నరేంద్ర, పెద్ది చైతన్యల నేతృత్వంలో ఈ శాఖను ఏర్పాటు చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com