ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తానా చేయూత

తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠాశాలల్లో విద్యనభ్యసిస్తూ మంచి ప్రతిభ కనబరుస్తూ సరైన సౌకర్యాలు లేని పేద విద్యార్థులకు చేయూతను ఇచ్చేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని ఈ ఏడాది పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు బ్యాక్‌ప్యాక్ కార్యక్రమ చైర్మన్ ఉప్పుటూరి రాంచౌదరి తెలిపారు. రూ.2000లతో ఓ పేద విద్యార్థికి ఏడాదికి సరిపడే పుస్తకాలు ఏర్పాటు చేయవచ్చునని, ఇటువంటి అద్భుత సేవా కార్యక్రమానికి చేయూతనందించేందుకు తానాకు సాయపడల్వస్లిందిగా ప్రవాసులను ఆయన అభ్యర్థించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com