ప్రవాస పటేళ్లు భాజపా వైపే

గుజరాత్‌లో బాగా ప్రాబల్యం ఉన్న వర్గం పాటిదార్‌(పటేల్‌) కమ్యూనిటీ.దశబ్దాలుగా మెజార్టీ పటేల్‌ వర్గం భాజపాతోనే ఉంది. అయితే ఇటీవల పాటిదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి కాంగ్రెస్‌కు మద్దతిస్తుందని హార్దిక్‌ పటేల్‌ ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై విదేశాల్లో ఉంటున్న గుజరాత్‌ పటేల్‌ వర్గీయులు స్పందించారు. తాము భాజపాతో మాత్రమే ఉంటామని స్పష్టంగా చెప్పారు. అంతేగాక.. భాజపా తరఫున ఎన్నికల ప్రచారం చేపట్టేందుకు త్వరలోనే 150 మంది ఎన్నారై పటేళ్లు గుజరాత్‌కు రానున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com