ప్రియాంకను కూడా ముంచాడు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కంపెనీకి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నోటీసులు పంపించింది. తనకు ప్రకటన డబ్బులు చెల్లించలేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. ప్రియాంక నీరవ్‌ మోదీ జువెల్లరీస్‌కు బ్రాండు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జనవరి 2017లో ఆమె అంబాసిడర్‌గా ఎంపికైంది. ప్రియాంక గత సంవత్సరం సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నీరవ్ జువెల్లర్స్ కోసం ఓ యాడ్‌లో నటించింది. ఆమె ఇప్పటికే నీరవ్ మోదీతో ఉన్న సంబధాలను కట్ చేసుకుంది. ఆమె, ఆమె టీం తమకు ప్రకటనకు సంబంధించిన డబ్బు చెల్లించలేదని నోటీసులో ఆరోపిస్తోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com