ఫిలడెల్ఫియాలో తానా ఆధ్వర్యంలో వేసవి శిక్షణ

తానా ఆద్వార్యంలో వేసవి వెన్నెల పేరుతొ జులై 14వ తేదీ నుండి డెలావేర్ దేవాలయంలో అన్నమాచార్యుల కీర్తనల శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. తానా కోశాదికారి పొట్లూరి రవి సారధ్యంలో ఈ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. మిగిలిన వివరాలకు ఈ క్రింది బ్రోచర్ ను పరిశీలించండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com