ఫ్రాంక్లీ

ఎర్రగా, బుర్రగా అప్పట్లో ఒకేట్ వార్తల్లోకెక్కిన మెనాల్ గజ్జర్ పేరు మళ్ళి ఇన్నాళ్ళకు వినబడుతోంది. ‘ఒక కాలేజ్ స్టొరీ’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి ’ సినిమాల్లో క్రేజీగా కనవడిన మెనాల్ ఇప్పుడు ధనుష్ తదుపరి చిత్రం ‘విఐపి 2’లో విందు చేయబోతోంది. ఓ కీలక పాత్ర కోసం సంతకాలు చేసింది. ‘నేని ప్రాజెక్ట్ గురించి నిజంగా చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. నా తొలి సినిమా తర్వాత గుజరాతి చిత్రాలు చేశాను. కాని అక్కడ ఏవి ఎగ్జయిటింగ్ గా లేవు. ఈ సినిమాతో అన్నీ బావుంటాయని భావిస్తున్నా. ధనుష్, కాజల్, దర్శకురాలు సౌందర్య రజని కాంత్ లతో పనిచేయడానికి తహతహలాడుతున్నా’ అంటూ ఉన్న విషయాన్ని ఫ్రాంక్ గా చెప్పింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com