బాలకృష్ణ అమెరికా జైత్రయాత్ర వివరాలు

జనవరి 19న బే ఏరియా(కాలిఫోర్నియా), జనవరి 20న డల్లాస్, జనవరి 21న డెట్రాయిట్, జనవరి 22న ఫిలడెల్ఫియా అలాగే చివరగా జనవరి 22న న్యూజెర్సీ నగరాల్లో బాలకృష్ణ తన నూరవ చిత్రం శాతకర్ణి జైత్రయాత్ర పర్యటన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి నటి శ్రీయ, దర్శకుడు క్రిష్ పాల్గొననున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com