బెజవాడకు డీజీపీ కార్యాలయం

డీజీపీ జె.వి.రాముడు విజయవాడ నుంచి పోలీసు పరిపాలనకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి సీఎం విడిది కార్యాలయానికి సమీపంలో నిర్మించిన తన క్యాంపు ఆఫీసును డీజీపీ సోమవారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయానికి ఆనుకుని ఉన్న డీజీపీ అధికారిక నివాసం రెండు నెలల కిందటే ఆరంభమైంది. ఆఫీసర్స్‌ క్లబ్‌ భవనాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com