బెజవాడ రైల్వే స్టేషనుకు అంతర్జాతీయ హోదా

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు రైల్వేస్టేషన్లకు కేంద్రం అంతర్జాతీయ హోదా కల్పించింది. రాజధాని ప్రాంతంలోని విజయవాడ, గుంటూరు. రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు స్టేషన్లు అంతర్జాతీయ హోదాను కల్పించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ స్టేషన్ల ఆధునికీకరణకు రూ.25కోట్ల చొప్పున నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనికి సంబంధించి ఈ నెల 10లోగా ప్రతిపాదనలు పంపాలని అధికారులకు రైల్వేశాఖ ఆదేశాలిచ్చింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com