బెల్లంకొండ పక్కన

యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ కొత్త సినిమాలో కథానాయిక పాత్ర కోసం కాజల్‌ను తీసుకోవాలని యూనిట్‌ భావిస్తోందట. ఈ మేరకు దర్శక, నిర్మాతలు ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కథ విన్న కాజల్‌ నటించడానికి ఆసక్తి చూపారట. అయితే ప్రాజెక్టుకు ఆమె‌ సంతకం చేశారో, లేదో తెలియాల్సి ఉంది. దర్శకుడు నాని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రస్తుతం స్ర్కిప్ట్‌ పనులు జరుపుకుంటోంది. మార్చి నుంచి ఈ సినిమా షూటింగ్‌ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com