భారం పెంచకండి

సాంకేతికత పేరుతో సామాన్యుడికి వైద్యాన్ని భారం చేయవద్దని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. డిజిటల్‌ డెంటల్‌ అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. దంత వైద్య విద్య సామాన్యుడు భరించే విధంగా లేదన్నారు. తక్కువ సమయంలోనే చికిత్స పూర్తయ్యేలా వైద్యులు ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com