భారత అంపైర్లకు అరుదైన గౌరవం

భారత అంపైర్లు అనిల్‌ చౌదరి, సీకే నందన్‌కు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 13 నుంచి న్యూజిలాండ్‌లో జరగనున్న అండర్‌-19 ప్రపంచకప్‌ పోటీలకు అంపైర్లగా విధులు నిర్వహించే సువర్ణ అవకాశం వారికి దక్కింది. తాజాగా ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌కు అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీల వివరాలను ప్రకటించింది. అనిల్‌ చౌదరి ఇటీవల భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన సిరీస్‌కు మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com