మంగళవారం మరో విశ్వరూపం

విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘విశ్వరూపం 2’. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే సినిమా ట్రైలర్‌ను కమల్‌ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబరు 7న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌ పనులు దాదాపు పూర్తయ్యాయని సంగీత దర్శకుడు జిబ్రన్‌ తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com