మందుల వివరాలు సమస్తం అరచేతిలో!

ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు వైద్యుడి దగ్గరకు వెళ్లి చెప్పిన మందులు వేసుకుంటాం. తగ్గిపోయాక వాటిని పక్కన పెట్టేస్తాం. చాలా రోజుల తర్వాత వాటిని చూస్తే ఏది ఎందుకో గుర్తుండదు. వాటి పేర్లు చూసి వివరాలు తెలుసుకుందాం అంటే అంత సులభం కాదు. Drugs Dictionary Offline ఆప్‌ మీ మొబైల్‌లో ఉంటే దాని ద్వారా ఆ మందు గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మందు పేరు ఆప్‌లో ఎంటర్‌ చేయగానే దాని చరిత్ర మీ కళ్ల ముందుకొచ్చేస్తుంది.
https://play.google.com/store/apps/details?id=com.atomic.apps.medical.drug.dictionary

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2017 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com