తొలి మహిళా రౌడీయిజం బెజవాడలోనే స్టార్ట్

విజయవాడ నగరంలోని మాచవరం పోలీసుస్టేషనులో తొలిసారి రౌడీ షీట్ తెరిచారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న 32 ఏళ్ల మహిళపై రౌడీషీట్ తెరిచారు. గత 15 ఏళ్లలో ఓ మహిళపై తొలిసారి రౌడీషీటు తెరవడం విశేషం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com