మలేషియాలో ఘనంగా ఉగాది వేడుకలు


తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా(TAM) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఈ రోజు మరిడేక స్క్వేర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మలేషియా ప్రైమ్ మినిస్టర్ నజీబ్ రజాక్ మరియు ఫెడరల్ టెరిటోరీస్ మినిస్టర్ తుంకూ అద్నాన్ మన్సూర్్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు చిన్నారుల అటపాటలు ప్రేక్షకులను అలరించాయి. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా వచ్చిన కళాకారులు ప్రేక్షకులను అలరిం చారు. తెలుగు రాపర్ ప్రణవ్ చాగంటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన తెలుగు వారందరికీ TAM అధ్యక్షుడు డా.అచ్చయ్య కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com