మలేషియాలో భారత హాకీ జట్టుకు సన్మానం

2018 సుల్తాన్ అజ్లాన్ షా కప్ మలేషియాలోని ఇపోలో మార్చి 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పోటీలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మలేషియాలోని కౌలాలాంపూర్‌లోని భారత హైకమీషన్ ఇండియా హాకీ జట్టును ప్రత్యేకంగా చిరు కానుకలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయులు, ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.
More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com