మళ్లీ ఆయనే

భారత అతిపెద్ద టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌గా మరోసారిసునిల్‌ మిత్తల్‌ నియమితులయ్యారు. ఆగస్టు 19న జరిగిన 21వ వార్షిక జనరల్‌ మీటింగ్‌లో సంస్థ మిత్తల్‌ నియామకాన్ని ఆమోదించారు. దీంతోఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అంతేగాక ఈ ఏడాది వార్షిక ప్యాకేజీని కూడా పెంచింది ఎయిర్‌టెల్‌. అంటే 2016-17 ఆర్థిక సంవత్సరానికి గానూ.. సొంత సంస్థ నుంచి మిట్టల్‌ రూ. 30కోట్ల ప్యాకేజీని అందుకోనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మిట్టల్‌ అందుకున్న ప్యాకేజీ 27.8కోట్లు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com