మహిళా పోలీసులకు తానా విరాళం

తానా కోశాధికారి పొట్లూరి రవి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ జెట్టి గోపీనాథ్‌కు తానా తరఫున ₹2లక్షలు విరాళంగా అందజేశారు. విద్యుత్ సైకిళ్ల కొనుగోలు, నిర్వహణకు వీటిని వినియోగించనున్నట్లు రవి తెలిపారు. కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, ఏలూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ విద్యుత్ సైకిళ్లను కర్నూల్ మహిళా పోలీసులు వినియోగిస్తారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com