మా అన్నయ్య…నా భయం…నా నిర్ణయం

మద్యానికి బానిసై తన అన్నయ్య పడిన అవస్థలు చూసిన తర్వాత ఇంకెప్పుడూ మందు తాగొద్దని నిర్ణయించుకున్నానని అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికాలో ఒపియాడ్‌ డ్రగ్‌ వినియోగం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మద్యం, మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com